ప్రధాన మంత్రి నుంచి సామాన్య మానవుడు దాకా అందరూ మాట్లాడుకునే కామన్ టాపిక్ మొబైల్ యాప్స్ !! మొబైల్ యాప్స్ మన జీవితం లో ఒక భాగం అయ్యాయి . ప్రతి చిన్న పనికి మొబైల్ యాప్ మీద ఆధార పడడం సాధారణం అయిపోయింది .ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 12 కోట్ల తెలుగు వారందరికీ తెలుగు భాషలో కావాల్సిన విజ్ఞానం ,వినోదం తమ అర చేతిలోకి తీసుకురావడానికి మేము చేసిన చిన్న ప్రయత్నమే ఈ తెలుగు యాప్. నిత్యం మనం మాట్లాడుకునే సామెతలు నుండి కథలు, జోకులు, కార్టూన్లు, పద్యాలూ, కవితలు మరియు ఇతర విజ్ఞాన భాండాగారం ఈ యాప్ లో పొందుపరచబడ్డాయి. ఈ యాప్ ప్రతీ రోజు కొత్త విషయాలతో అప్డేట్ అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? పక్కన ఉన్న లింక్ ద్వారా మీ మొబైల్ కి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.. కమ్మనైన తెలుగుదనాన్ని ఆస్వాదించండి..
గమనిక : తెలుగు యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారం లో మాత్రమే లభ్యం అవుతుంది . ఐఫోన్ యాప్ త్వరలో అందించబడుతుంది