హెల్తీవే రెస్టారెంట్ 2వ బ్రాంచ్ బంజారా హిల్స్‌లో ప్రారంభంప్రారంభించిన నటుడు శర్వానంద్ & డైరెక్టర్ బాబి

బంజ‌రాహిల్స్ రోడ్ నంబ‌రు 3లో హెల్తీవే రెస్టారెంట్ బై ఆర్య‌న్ పేరుతో స‌రికొత్త భోజ‌న రుచుల‌ను అందించే హోట‌ల్‌ను ప్రారంభించారు. ప్ర‌ముక తెలుగు చ‌ల‌న‌చిత్ర సినీన‌టులు శ‌ర్వానంద్‌,  డైరెక్టర్ బాబి, హిమాజా ఈ ఆహార కేంద్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. భోజ‌నంలో సుగంధ మసాలాల వినియోగంతో భారతీయ భోజనం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హెల్తీ వే రెస్టారెంట్ వ్య‌వస్థాపకులు స్వప్నిక, ఆర్యన్,  బాలు & జితేందర్ మాట్లాడుతూ,  హెల్తీవే ఫుడ్ అవుట్‌లెట్‌లు తమ కస్టమర్ల సౌకర్యార్థం అదనపు సేవలను… Continue reading హెల్తీవే రెస్టారెంట్ 2వ బ్రాంచ్ బంజారా హిల్స్‌లో ప్రారంభంప్రారంభించిన నటుడు శర్వానంద్ & డైరెక్టర్ బాబి

మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 హైద‌రాబాద్‌కు చెందిన ప్రీత‌మ్ క‌ళ్యాణ్‌

హైదరాబాద్ 1 డిసెంబర్ 2021: ఇటీవల గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 ని హైదరాబాద్ కు చెందిన మోడల్ ప్రీతమ్ కళ్యాణ్ గెలుచుకున్నారు. జెస్సీ విక్టర్ , ర‌జ్నామొహ‌మ్మద్‌ల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న దుబాయ్ మరియు భారతదేశం ఆధారిత కంపెనీ అయిన RageNyou  ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంగళవారం ఇక్కడ విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ కంపెనీ ఆధ్వ‌ర్యంలో గోవాలో నిర్వ‌హించిన అతిపెద్ద & ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో మిస్ట‌ర్ సూప‌ర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021ని ఒక‌టి. ప్రీతం కళ్యాణ్ మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 టైటిల్‌ను గెలుచుకున్నారు, మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్‌వాల్‌చే ఈ అవార్డును అందుకున్నారు.… Continue reading మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 హైద‌రాబాద్‌కు చెందిన ప్రీత‌మ్ క‌ళ్యాణ్‌

సంకల్ప్ దివస్ 2021ని జరుపుకున్న సుచిర్ ఇండియా ఫౌండేషన్

– సామాజికసేవ చేసిన సంస్థలకి, వ్యక్తులకి సంకల్ప్ తార అవార్డులు ప్రకటించారు-లయన్ డాక్టర్ వై.కిరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం (నవంబర్ 28) సంకల్ప్ దివస్ జరుపుకుంటారు ద‌క్షిణ భార‌త‌దేశంలో ప్ర‌ధాన‌మైన రియ‌ల్ ఎస్టేట్ మ‌రియు హాస్పిటాలిటీ సంస్థ అయిన సుచిర్ ఇండియా వారి సీఎస్ఆర్ విభాగం సుచిర్ ఇండియా ఫౌండేష‌న్ ఈరోజు లయన్ డాక్టర్ వై.కిరణ్ పుట్టినరోజు సందర్భంగా సంకల్ప్ దివస్ 2021ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమాజం కోసం సేవ చేసిన సంస్థలకి, వ్యక్తులకి… Continue reading సంకల్ప్ దివస్ 2021ని జరుపుకున్న సుచిర్ ఇండియా ఫౌండేషన్

అవును..ఈ రూపాయి బిళ్ల రెండున్నర లక్షలకు అమ్ముడైంది

Image Courtesy : Wikipedia

అచ్చం ఇలాంటి రూపాయి బిళ్ల ఇస్తే రెండున్నర లక్షలు ఇస్తారట. ఇది వినగానే ఏదో వాట్సప్ లో చలామణి అయ్యే ఫేక్ న్యూస్ అనిపిస్తోంది. కానీ కానే కాదు.  ఒక రూపాయి నాణెం వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్ముడైంది. అవును నిజం…ఒక రూపాయి నాణేన్ని వేలం వేస్తే రెండున్నర లక్షలు పలికింది. అలాగే అర్ధ రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.60వేలు పలికింది.  అంతేకాదు నోట్లపై 786 సిరీస్‌ ఉంటే దాని విలువకు అనేక రెట్ల ధర… Continue reading అవును..ఈ రూపాయి బిళ్ల రెండున్నర లక్షలకు అమ్ముడైంది

టీవియస్ గ్రూప్ వెటరన్‌ రంగస్వామి మృతి

ప్రముఖ సంస్థ టీవీఎస్‌ గ్రూప్ తో యాభై సంవత్సరాలకు పైగా  అశోశియోట్ అయ్యిన టిటి రంగస్వామి (97) మృతి చెందారు. ఆయన టీవీఎస్ గ్రూప్ కు చెందిన అనేక కంపెనీలు లూకాస్ టీవిఎస్, బ్రాక్స్ ఇండియా, టార్బో ఎనర్జీతో అశోశియోట్ అయ్యారు. సుందరం ఫైనాన్స్ మాజీ మేనేజింగ్ డైరక్టర్ టిటి శ్రీనివాస రాఘవన్ కు తండ్రి ఈయన. టిటి రంగస్వామి ప్రొఫెషనల్ గా మూడు డిగ్రీలు ఉన్నాయి. చార్టెడ్ ఎక్కౌంటెంట్ గా, కాస్ట్ ఎక్కౌంటెంట్ గా, కంపెనీ… Continue reading టీవియస్ గ్రూప్ వెటరన్‌ రంగస్వామి మృతి

గ్రేట్ : తన కట్నం డబ్బు తో అమ్మాయిలకి హాస్టల్..!

కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలుగా పరిగణింపబడతాయి. అలాంటిదే  ఒక అమ్మాయి తీసుకున్న ఓ నిర్ణయంతోనే వేలమంది జీవితాల్లో వెలుగులు నింపే అవకాసం వచ్చింది. ఓ అమ్మాయి తన జీవితంలో పెళ్లి కట్నం కోసం దాచిన డబ్బుని అమ్మాయిల హాస్టల్ కు డోనేషన్ గా ఇచ్చింది. అందుకు ఆమె తండ్రి కూడా సహకరించారు. వివరాల్లోకి వెళితే..  . రాజస్థాన్‌ లో బార్మర్ నగరంలోని కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్. అంజలి కి… Continue reading గ్రేట్ : తన కట్నం డబ్బు తో అమ్మాయిలకి హాస్టల్..!

రిపబ్లిక్’ బృందంతో కలిసి ‘జీ 5’లో సినిమా చూసిన సాయి తేజ్

హీరో సాయి తేజ్ ‘జీ 5’ ఓటీటీ వేదికలో ‘రిపబ్లిక్’ సినిమా చూశారు. చిత్ర దర్శకుడు దేవ కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఎఆర్, జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. సినిమా విడుదలైన సమయంలో థియేటర్లలో ఆయన చూడలేకపోయారు. అందుకని, జీ 5లో చూశారు.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 91వ సినిమా ‘శేఖర్’ గ్లింప్స్‌ విడుదల

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం (నవంబర్ 25న) ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు. అరకు బోసు… Continue reading యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 91వ సినిమా ‘శేఖర్’ గ్లింప్స్‌ విడుదల

పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా… డిసెంబర్ 10న ‘దొరకునా ఇటువంటి సేవ’

సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా ‘దొరకునా ఇటువంటి సేవ’. ‘ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్’… అనేది ఉపశీర్షిక. వెంకీ ద‌డ్‌బ‌జ‌న్‌, టి.ఎన్.ఆర్, రవి వర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ప్రధాన తారాగణం. డిసెంబర్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.  ఈ సందర్భంగా దర్శకుడు రామచంద్ర రాగిపిండి మాట్లాడుతూ “ఒక మంచి… Continue reading పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా… డిసెంబర్ 10న ‘దొరకునా ఇటువంటి సేవ’