భవితకు దిక్సూచిభగవద్గీత..స్వామీజి చేతులు మీదుగా బంగారు పతకం

భగవద్గీతలో ప్రతి పుటలో దర్శనమిచ్చే శ్లోకాలు జీవితానికి చక్కని మార్గసూచి వంటివని చెప్తారు.  ఈ నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచి గీతాపఠనంలో ప్రోత్సహిస్తున్నారు. గీతాసారంపై అవగాహన పెంపొందించుకునేందుకు కూడా విద్యార్థులు సైతం  ఆసక్తి చూపుతున్నారు. గతంతో పోల్చుకుంటే…

Read More