హైదరాబాద్ బ్లాక్ హాక్స్ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విపుల్కుమార్ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్1కు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సీజన్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 05,2022న ప్రారంభంకానుంది. ఈ ఎంపిక ప్రకటనను…
Read More