ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మానస నూతనంగా ఏర్పాటు చేసిన మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు.

జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అందాల రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా…

Read More

బంజరాహిల్స్ లోని గ్లో క్లినిక్ లో లక్సరీ కాస్మొటిక్ బ్రాండ్ బయోలాజికల్ రీచర్చే ప్రారంభం.

బంజరాహిల్స్ రోడ్ నంబర్ 12లో లక్సరీ కాస్మొటిక్ బ్రాండ్ బయోలాజికల్ రీచర్చే ఇక్కడి గ్లో క్లినిక్ తో కలిసి ప్రొడక్ట్స్ ను ప్రారంబించింది. డాక్టర్ వర్షిణి రెడ్డి ఆధ్వర్యంలో ఈ సరికొత్త కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..డర్మా…

Read More