ఆశ్చర్యం: వంకాయ,టమోటో రెండూ కాసే మొక్క

టమోటో, వంకాయ కలిసి కూర వండుకుంటూంటాం విని ఉంటారు. అయితే ఆ రెండు కాయగూరలు ఒకే మొక్కకు కాయటం మాత్రం విని ఉండరు. కానీ ఇది వింత కాదు నిజంగానే మీరూ కాయించవచ్చు మీ దొడ్లో అంటున్నారు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్…

Read More