మాల్దీవుల్లో ఆమె హాట్ ఫోటోలు హీటెక్కించటం ఖాయం

హిందీ ‘బిగ్‌బాస్‌ 13’ ఫైనలిస్ట్‌ రష్మి దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కర్లేదు. ఆమె అందచందాలతో ఎంత రచ్చ చేస్తుందో అంతకు మించి వివాదాలతో వినాదాన్ని ఇస్తుంది. తాను నటిని కాబట్టి జనం తన జీవితాన్ని గ్లోరిఫై చేస్తున్నారని వాపోయే ఈ భామ ఫేషన్ ఐకాన్ గా వెలిగిపోవాలని కలలు కంటోంది. ఆ కలలను నిజం చేసుకునేందుకు సోషల్ మీడియాని అస్త్రంగా ఎంచుకుంది.

ఇప్పటికి కూడా సినిమాలతో చాలా బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోల తో ఫాలోవర్స్ కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అందుకే  ఆమె సోషల్ మీడియా ఫ్రొపైల్ ఓ ఫ్యాషన్ డైరీగా అభివర్ణిస్తూంటారు అభిమానులు.  తాజాగా ఆమె ఇనిస్ట్రాలో షేర్ చేసిన ఫొటోలు చూస్తే కుర్రకారుకి మతిపోతోంది.  ఈ అందాల వారసురాలు రష్మి మాల్దీవుల్లో తన సెలవుల్లో బెస్ట్ టైమ్  గడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల రష్మి వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది.

 తాజాగా మరోసారి కెమెరా కోసం పోజులిచ్చి ఆమె కొన్ని హాట్ ఫోటోలు హీటెక్కించాయి. రొమాంటిక్ మేని ఛాయని తన టోన్డ్ స్కిన్ అందాలని ఆరబోసింది ఈ బ్యూటీ. తన హాట్ అందాలను  చూపుతూ అందాల విందుకు సై అంటూ ఫోజులిచ్చింది. మరొక ఫోటోలో సూర్యాస్తమయం సమయంలో ఆమె ఆ ఎట్మాస్మియర్ ని ఆస్వాదిస్తూ కనిపించింది. ఆమె గ్రీన్ మినీ  స్కర్ట్ అందాలును దాచలేక అవస్దలు పడుతోంది.

ఇక ఓ నటి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలని, ఇలా ఉండటం అంత సులభం కాదని టీవీ నటి రష్మీ దేశాయ్ చెప్తోందిది. ప్రజల మధ్య సెలెబ్రిటీగా గడపడం తేలికకాదని చెప్పింది. వేసుకున్న డ్రెస్ నుంచి ప్రవర్తన వరకు అన్ని విషయాలను అభిమానులు గమనిస్తుంటారని అంది.

అభిమానులు చుట్టుముట్టినపుడు వారితో అనుచితంగా ప్రవర్తించకుండా సహనంగా వ్యవహరిస్తుంటానని చెప్పింది. తన కెరీర్లో విభిన్న దశలున్నాయని, తానెవరో తెలియని దశ నుంచి అభిమానులు గుర్తించే స్థాయికి చేరుకున్నానని రష్మీ దేశాయ్ అంది.

గతంలో టీవీ సీరియళ్లు ఏళ్ల కొద్దీ సాగేవని, ఇటీవల కాలంలో కొన్ని నెలల్లోనే పూర్తవుతున్నాయని చెప్పింది. కథ, కథనం బాగుంటేనే నటులకు మంచి పేరు వస్తుందని, లేకుంటే ఎంత కష్టపడినా ఫలితం ఉండదని అంది అలా అందాలు ఆరబోస్తూ అవకాసం దొరికితే ఇలాంటి కబుర్లు బోలెడు చెప్పేస్తుంది ఈ అందగెత్తె.

రష్మీ దేశాయ్ నటిగా పాపులారిటీ దక్కించుకుంది. మద్యలో కనిపించకుండా పోయి మళ్లీ బిగ్ బాస్ వల్ల ఫేం దక్కించుకుంది. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూస్తుందట.  ‘దిల్‌ సే దిల్‌ తఖ్‌’, ‘పరి హూన్‌ మే’, ‘ఇష్క్‌ క రంగ్‌ సఫేద్‌’ వంటి ప్రముఖ సీరియల్‌లో నటించారు. అదే విధంగా ‘గబ్బర్‌ సింగ్‌’, 2 బంధం నా థూట్‌ నా’, ‘దబాంగ్‌’ చిత్రాలలో కూడా నటించారు.